అజ్ఞ్యాతవాసి టీసర్ తో పవన్ సత్తా చాటాడు


Dec 18 2017 2:48 AM

movies,pawan kalyan,agnyaathavaasi,agnaathavaasi


అజ్ఞ్యాతవాసి టీసర్ తో పవన్ సత్తా చాటాడు: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం అజ్ఞ్యాతవాసి ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మానుయేల్ మరియు కీర్తి సురేష్ లు కథానాయకి గ నటిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అది పినిశెట్టి, బోమన్ ఇరానీ సహాయక పాత్రలలో నటిస్తున్నారు. తమిళ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

అజ్ఞ్యాతవాసి టీసర్ ని ఈ నెల 16వ తేదీన 6.30 గంటలకి రిలీజ్ చేసారు. ఈ టీసర్ రిలీజ్ చేయకముందే ట్విట్టర్ లో అగ్న్యాతవాసి టీసర్ డే అని హాష్ టాగ్ భారతదేశంలో నాలుగోవ స్తానం లో నిలిచింది. టీసర్ రిలీజ్ చేసాక అగ్న్యాతవాసి టీసర్ అనే హాష్ టాగ్ మొదటి స్తానం లో నిలిచింది. ఇది ఆలా ఉండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే తక్కువ టైం లో ఎక్కువ లైక్ లు వచ్చిన టీసర్ గ అజ్ఞ్యాతవాసి టీసర్ నిలిచింది. టీసర్ రిలీజ్ అయినా 21 గంటలలో 6 మిలియన్ వ్యూస్ తో మరియు 4 లక్షల లైక్స్ తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆనందకరమైన విషయంగా చెప్పవచ్చు.